AP DGP Goutam Sawang Strong Counter To TDP On Drone Issue.controversy on drones over chandrababu naidu house tdp leaders complaints to ap governor.
#drone
#andhrapradesh
#karakatta
#riverkrishna
#chandrababunaiduhouse
#ysjagan
#yscrp
#DGP
#andhrapradesh
#undavalli
#vijayawada
#GoutamSawang
#tdp
ఏపీలో కృష్ణానది కరకట్ట మీదున్న చంద్రబాబు ఇంటి మీద డ్రోన్లను ఎగరేసిన వివాదం కొనసాగుతూనే ఉంది. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంపై డ్రోన్లతో విజువల్స్ తీయడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారం రాష్ట్ర గవర్నర్ కోర్టుకి చేరింది. బాబు ఉంటున్న ఇంటి మీద డ్రోన్లు ఎగరవేయడంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, లోక్‌సభ ఎంపీలు గల్లా జయదేశ్, కేశినేని నాని, రాజ్యసభ ఎంపీలు కనకమేడల కనకమేడల రవీంద్ర కుమార్, తోట సీతామహాలక్ష్మి, నేతలు గద్దె రామ్మోహన్‌రావు, నిమ్మల కిష్టప్ప తదితరులు ఈరోజు గవర్నర్ ని కలిసి ఫిర్యాదు అందజేశారు. చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు.